నా ప్రియ మిత్రమా నేను మిత్ర ద్రోహిని కాను - Faith, Scope

నా ప్రియ మిత్రమా నేను మిత్ర ద్రోహిని కాను

By Faith, Scope

  • Release Date: 2016-01-27
  • Genre: Religion & Spirituality

Description

దేవుడు ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కరు ఏదో ఒక మార్గాన్నిఆచరిస్తుంటారు, ఎందుకు? ప్రశాంతమైన జీవితం కోసం మరియు చివరకు చనిపోయిన తరువాత స్వర్గప్రాప్తి కోసరమే కదా! వీటి కోసం మంచిగా జీవిస్తూ వారి ధర్మాన్నిపాటిస్తుంటారు. ఈప్రపంచములో అనేకమైనటు వంటి మార్గములు వున్నాయి. వాటిలో మంచిది ఏది అనేది తెలుసు కోవాలంటే చాలా కష్టము, దానిని ఆచరిస్తున్న వారికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది లేదా ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆదేవుడినే నాకు సరైన మార్గమును చూపమని ప్రార్ధించిన వారికి ఆనిజమైన మార్గము గురించి తెలుస్తుంది. ఇలా ఆ మంచి మార్గాన్ని కనుగొని ఆనందముగా జీవిస్తున్న వారు తమ మిత్రులకు దానిని గురించి తెలియ చెప్పక పోతే వారిని ఏమంటారు? వారిని మిత్ర ద్రోహులనరా? ఇటు వంటి మిత్ర ద్రోహిగా ఎవ్వరూ కాకూడదనే నా ఈ చిన్న ప్రయత్నము.

Comments